• Mobile No : 88856 18111

Category: NATIONAL

Ayodhya: అయోధ్యలో మసీదు నిర్మాణం త్వరలోనే…

అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని ధనీపూర్ (Dhannipur) గ్రామంలో మసీదు (Mosque) నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరుగనున్న అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ (ADA) సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ పౌండేషన్ (IICF) ట్రస్టు ప్రతినిధి ఒకరు బుధవారంనాడు తెలిపారు. తొలుత స్థలం వేరేచోట కేటాయించడంలో జరిగిన జాప్యం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మరికొంత జాప్యం జరిగిందని చెప్పారు. ధనీపూర్ ప్రాజెక్టు పర్యవేక్షణ […]

ట్రిమ్మింగ్‌ చేశాడు.. సూటేశాడు!

న్యూఢిల్లీ, మార్చి 1: జోడో యాత్ర జరిగినన్ని రోజులు క్షవరం చేసుకోకుండా, గడ్డం తీసుకోకుండా ఉన్న కాంగ్రె్‌సనేత రాహుల్‌ తాజాగా ట్రిమ్మింగ్‌, కటింగ్‌ చేయించుకున్నారు. యూకేలోని కేంబ్రిడ్జి వర్సిటీలో ప్రసంగించాలని ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన కొత్త, స్టైలిష్‌ లుక్‌లోకి మారారు. ‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజా స్వామిక వాతావరణాన్ని పెంపొందించేం దుకు కొత్త ఆలోచనా విధానం అవసరమని ఆయన అన్నారు. భారత్‌, అమెరికా లాంటి […]

ఐరాసలో కైలాస.. ఎలా?

పౌరసమాజ సంస్థ ముసుగులో సదస్సులోకి నిత్యానంద స్వామి ప్రతినిధుల ప్రవేశం సెంట్రల్‌ డెస్క్‌: స్వయంప్రకటిత దేవుడు.. రేప్‌, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) సదస్సుకు హాజరయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది! నిజంగా ఇది నిజమేనా? దేశం విడిచి పారిపోయి.. తనకున్న డబ్బు, పరపతితో ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించిన నిత్యానందస్వామి లాంటి వ్యక్తుల ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితిలో ప్రవేశం ఎలా లభించింది? అలా ఎవరిని పడితే […]

Cylinder price : బండ బాదుడు!

న్యూఢిల్లీ, మార్చి 1: అలా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇలా ‘బండ’ బాదుడు షురూ చేసింది మోదీ సర్కారు! సామాన్యుల నడ్డివిరిచేలా గృహావసర, వాణిజ్య వినియోగ సిలిండర్లపై మోయలేని భారం మోపింది. అంతర్జాతీయ ధరలను సాకుగా చూపుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను రూ.50 చొప్పున, వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.350.5 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అదే సమయంలో విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌) ధరలను 4 […]

CM MK Stalin : కాంగ్రెస్‌ రహిత కూటమి సరి కాదు

కాంగ్రెస్‌ రహిత కూటమిని ఏర్పాటు చేయాలన్న కొన్ని పార్టీల ప్రయత్నం ఏ మాత్రం సరికాదని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. కాంగ్రె్‌సతో కూడిన కూటమిదే విజయమన్నారు. మూడో ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాలకు అర్థమే లేదని